7, మార్చి 2011, సోమవారం

తెలంగాణ గళాలు

తెలంగాణ ప్రతి అణువణువూ సాహిత్య సౌరభాలను గుభాళిస్తది. ఎందరో కళాకారులను తన మట్టి పొత్తిళ్లలో పొదివి పట్టుకుంది. వారందరి స్టోరీలను కథకథలు కథలుగా అందించబోతోంది తెలంగాణ గళాలు.